MNCL: యాసంగి సీజన్‌లో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని భీమిని మండల వ్యవసాయాధికారి రజిత రైతులకు సూచించారు. సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో వరి కొయ్యలను కాల్చవద్దని, నష్టాలను వివరించారు. రైతులు తమ పేర్లను రైతు రిజిస్ట్రేషన్‌లో నమోదు చేసుకోవాలని, ఎరువులను కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారానే కొనాలని చెప్పారు. విస్తరణ అధికారి రాజలింగం పాల్గొన్నారు.
తెలంగాణ
'యాసంగిలో ఆరుతడి పంటలే సాగు చేయండి'


