హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టులో పోలీసు బందోబస్తు

JGL: కొండగట్టు అంజనేయస్వామి ఆలయంలో చందనోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం పరిశీలించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 29 వరకు బందోబస్తు ఉంటుంది. రద్దీకి తగ్గ భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, క్యూలైన్ల నిర్వహణపై అధికారులకు సూచనలిచ్చారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.