KMM: ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ప్రమాదానికి గురయ్యాయి. రెండు వాహనాలు ఢీకొనడంతో బస్సులోని డ్రైవర్, కండక్టర్‌తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: తల్లంపాడు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ


