హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు కూరగాయల విత్తనాల మినీ కిట్ల పంపిణీ

NLG: దేవరకొండ పట్టణ వ్యవసాయ మార్కెట్‌లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ రైతులకు కూరగాయల విత్తనాల మినీ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి, పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటలపై దృష్టి పెట్టాలన్నారు.