హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తకోటలో భూమిపూజ, సన్మానం

WNP: కొత్తకోట మున్సిపాలిటీ 8వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం MBBS పూర్తి చేసిన పెండెం చంద్రకళను డాక్టర్ PJ. బాబు స్టెతస్కోప్ అందించి అభినందించగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్ వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.