హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్స్ వార్షిక తనిఖీలు

MDK: మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ను తూప్రాన్ DSP జె.నరేందర్ గౌడ్ తనిఖీ చేశారు. గురువారం వార్షిక ఇన్స్పెక్షన్‌లో భాగంగా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించి తనిఖీలు చేపట్టారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను, కేసులను పరిశీలన చేశారు. సిబ్బందికి సంబంధించిన బాక్సులను, యూనిఫామ్ పరిశీలన చేశారు.