హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'భూముల వేలాన్ని వెంటనే నిలిపివేయాలి'

HYD: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిలపక్షం తరఫున మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. 22, 23 తేదీల్లో నిర్వహించే నిరాహార దీక్షతో పాటు, 25వ తేదీన అఖిలపక్షంతో కలిసి హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.