PDPL: భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ధర్మారంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. భారతదేశ అభివృద్ధిలో ఇందిరా గాంధీ పరిపాలన విధానాలను నాయకులు కొనియాడారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రూపుల నాయక్, కొత్త నరసింహం, వేల్పుల నాగరాజు, సర్పంచులు బంగుటపు కొమురయ్య, సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ధర్మారంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి


