SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఎంసీ నూతన చైర్మన్ సత్తు శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, డైరెక్టర్లను మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేలా రాజు, సీనియర్ నేత టోనీ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఏఎంసీ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం


