SRPT: ప్రతి నీటి చుక్కను కాపాడుకోవడం ద్వారా గ్రామాన్ని రక్షించుకోవచ్చని మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామ సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య అన్నారు. ఈరోజు ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో నీటి సంరక్షణ కోసం ఒక్కొక్కరికి రూ. 80 వేల చొప్పున మంజూరైన ఫారంపాండ్ల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
తెలంగాణ
నీటి సంరక్షణ పనులకు శంకుస్థాపన


