MNCL: ఈ నెల 22 నుంచి 26 వరకు బెంగళూరులో జరగనున్న ఎఐటీయుసీ 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాలలోని సీపీఐ కార్యాలయంలో మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులకు సంబంధించిన కీలక అంశాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'జాతీయ మహాసభలు జయప్రదం చేయాలి'


