JN: చిన్నపెండ్యాల గ్రామ పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ ఇల్లెందుల తిరుపతమ్మ హనుమకొండలో MLA కడియం శ్రీహరిని కలిశారు. గ్రామ సమస్యలను వివరిస్తూ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని కోరారు. MLA సానుకూలంగా స్పందించి గ్రామాభివృద్ధికి తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
చిన్నపెండ్యాల అభివృద్ధికి నిధులు కోరిన సర్పంచ్


