KMR: దోమకొండ (M)సామాజిక బహిష్కరణకు పాల్పడ్డారనే ఫిర్యాదుతో ఓ కుల సంఘానికి చెందిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. తనతో పాటు మరో ఇద్దరిపై కుల పెద్దలు వివక్ష చూపుతూ సామాజిక బహిష్కరణకు పాల్పడ్డారని గ్రామానికి చెందిన ఎల్లుట్ల అనిల్ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం తెలిపారు.
తెలంగాణ
సామాజిక బహిష్కరణ ఫిర్యాదుపై కేసు నమోదు


