హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

NRPT: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం సూచించారు. అత్యాశకు పోయి గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయడం, ఓటీపీ, పిన్ వివరాలు చెప్పడం చేయవద్దని హెచ్చరించారు. నకిలీ ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులను నమ్మవద్దని, మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని కోరారు.