MLG: ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి విమర్శించారు. బలవంతపు పన్నుల వసూళ్లతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ములుగు అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీ ఏర్పాటు చేశామని,పెంచిన పన్నులు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: పెంచిన పన్నులు తగ్గించాల్సిందే


