SRCL: వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీలు చేపడుతున్న రోడ్డు పనులను సర్పంచ్ ముత్త సంజన మహేష్ పరిశీలించారు. ఆర్అండ్బీ ప్రధాన రహదారి నుంచి గ్రామానికి అనుసంధానంగా చేపట్టిన ఈ పనులతో రైతులకు పొలాలకు వెళ్లేందుకు, ప్రజలకు రాకపోకలకు సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ప్రయాణ దూరం, సమయం తగ్గుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
చంద్రగిరిలో రోడ్డు పనులు పరిశీలించిన సర్పంచ్


