హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీతక్కపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు

MLG: మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ నాయకులు, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ బద్నాం చేయాలని చూస్తున్నాయని కాంగ్రెస్ ములుగు జిల్లా నాయకుడు గణపాక సుధాకర్ మండిపడ్డారు. ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పసరలో చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. సీతక్క ములుగు అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.