WGL: కాకతీయ యూనివర్సిటీలో రూ.6.90 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. మహిళా, ట్రైబల్ హాస్టళ్ల చుట్టూ 2 కి.మీ. ప్రహరీకి రూ.3.15 కోట్లు, మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో మూడు వర్క్‌షాప్ షెడ్లకు రూ.3.75 కోట్లు కేటాయించారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం తెలిపారు.
తెలంగాణ
రూ.6.90 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


