KMR: విద్యార్థులు ఆధ్యాత్మిక భావనతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకోవాలని డా. చాగంటి కోటేశ్వర్ రావు సూచించారు. గురువారం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు ప్రవచనాలు చేశారు. ఫోన్‌లకు వీలైనంత దూరంగా ఉంటూ పుస్తక పఠనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదగాలని హితబోధ చేశారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థులు ఫోన్‌లకు దూరంగా ఉండాలి: చాగంటి


