కుటుంబం కోసం ఎన్నో కలలు వదులుకుంటాడు.. బాధ్యతల కోసం తన సంతోషాలను పక్కన పెడతాడు. కష్టాలు ఎదురైనా కన్నీళ్లను దాచుకుని కుటుంబానికి ధైర్యంగా నిలబడతాడు. అలాంటి ప్రతి ఒక్కరికీ అంకితం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 1999 నుంచి ఏటా నవంబర్ 19న ఈ రోజును నిర్వహిస్తారు. పురుషుల ఆరోగ్యం, మానసిక సంక్షేమం, కుటుంబం, సమాజానికి వారు అందించే సేవలను గుర్తించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
వార్తలు
Men's Day.. బాధ్యతల వెనుక భావోద్వేగాలు!


