హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష

NRML: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆయుష్ మిషన్ (NAM) కింద మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుల భర్తీకి ఈ నెల 21న ఉదయం 11 గంటలకు నిర్మల్ ఐడీఓసీ కలెక్టరేట్ కార్యాలయంలో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.