BHPL: నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లిలో రేపు ఉదయం 9 గంటలకు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించనున్నట్లు పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హాజరవుతారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
రేపు భూపాలపల్లిలో సీపీఐ ఆందోళన


