హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా

WGL: కాశీబుగ్గ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కుడా ఛైర్మన్ సుధారాణి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద కుటుంబాలకు రూ.5 లక్షల భరోసా ఇచ్చే ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయూబ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.