ADB: శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తాంసీ SI అంజమ్మ అన్నారు. మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను పొన్నారి గ్రామానికి చెందిన నాయకులు, యువకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ భూమన్న, BJYM మండలాధ్యక్షుడు అర్జున్, దిలీప్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్సై


