NGKL: కొల్లాపూర్ మండలం రామాపురంలో చదవడం లేదనే కారణంతో రెండో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు బెత్తంతో కొట్టాడు. ఉపాధ్యాయుడు సతీశ్ దాడిలో బాలుడి ఒంటిపై వాతలు ఏర్పడ్డాయి. బాలుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి విద్యాశాఖ అధికారులను కోరారు.
తెలంగాణ
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు


