NRML: జిల్లాలో అర్హులకు పింఛన్లు అందకుండా అనర్హులకు లంచాలు తీసుకొని మంజూరు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఆరోపించారు. కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'పింఛన్ల అక్రమాలపై విచారణ జరపాలి'


