BHPL: జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా MLA గండ్ర సత్యనారాయణరావు హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. MLA మాట్లాడుతూ..పేద ప్రజల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
తెలంగాణ
'ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం'


