NRPT: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని మరికల్‌లో లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేశారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ


