JN: కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి హైదరాబాద్‌లో గురువారం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదు, ఎన్నికల ప్రచార సరళి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
తెలంగాణ
కడియం శ్రీహరిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి


