హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ విజయానికి సమన్వయంతో పనిచేయాలి

MHBD: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ పట్టణంలోని గ్రంథాలయంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమై ప్రచార తీరు, అనుసరించాల్సిన కార్యచరణపై చర్చించారు.