HYD: కేరళ లాటరీలో రూ.12 లక్షలు గెలుచుకున్నారంటూ యూసఫ్‌గూడకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి పబ్బు సతీశ్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్‌స్టాలో యాడ్ చూసి టికెట్లు కొనుగోలు చేసిన ఆయనకు బహుమతి వచ్చిందని నమ్మించి వివిధ ఛార్జీల పేరుతో రూ.1.72లక్షలు వసూలు చేశారు. నగదు అందకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా రూ. 10,011 నిలిపివేశారు.
తెలంగాణ
లాటరీ పేరుతో ఉద్యోగికి మోసం


