KMM: పెనుబల్లి మండలం: తన రాజకీయ ప్రస్థానంలో సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన చింతనిప్పు సత్యం మృతికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. పెనుబల్లి మండలం కారాయిగూడెం చేరుకున్న ఆయన సత్యం పార్థివదేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ
మిత్రుడి మృతికి మంత్రి తుమ్మల సంతాపం


