హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

KNR: హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మహిళా నాయకురాళ్లు, సేవాదళ్ సభ్యులు ఉన్నారు.