హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీసర్వే పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్

KMM: పెనుబల్లి మండలం తాళ్లపెంటలో భూ రీసర్వే పనులను గురువారం కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పరిశీలించారు. ఇప్పటివరకు 517 ఎకరాల 17 కుంటల భూమికి ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తయినట్లు అధికారులు సబ్ కలెక్టర్‌కు వివరించారు. 3 ప్రత్యేక బృందాలతో సర్వే కొనసాగుతోందని తెలిపారు. భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు.