ఖమ్మం జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ TUWJ TJF గురువారం వినూత్న తరహాలో నిరసన తెలిపింది. జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, కార్యదర్శి చిర్రా రవి ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి స్థానిక జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జర్నలిస్టు ఇండ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే


