JGL: కథలాపూర్ మండలం దూలూరులో గురువారం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారు ఈ పథకానికి అర్హులని వివరించారు. ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పిస్తూ వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రజియా బేగం అజీమ్, పంచాయతీ కార్యదర్శి నిజాముద్దీన్,ఉన్నారు.
తెలంగాణ
దూలూరులో ఇందిరమ్మ కుటుంబ బీమాపై అవగాహన


