ఖమ్మం జిల్లా కల్లూరు, పెనుబల్లి మండలాలకు సమీపంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్లోని తిరువూరు మండలం అన్నేరావుపేట, రంగాపురం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని గురువారం తిరువూరు RDO ఏ.కుమార్ సూచించారు. పులి కదలికలను పరిశీలిస్తున్నామని, బంధించేందుకు ప్రత్యేక నిపుణులను రప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
సరిహద్దుల్లో పెద్దపులి సంచారం


