MHBD: మహబూబాబాద్ మండలంలోని నడివాడ గ్రామంలో ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్న మునిగే సుస్మిత కుటుంబాన్ని గురువారం బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు సుస్మిత చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
తెలంగాణ
సుస్మిత మృతిపై బీఆర్ఎస్ నేతల సంతాపం


