NLG: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత యాదవ సంఘం భవనంలో మాట్లాడుతూ, రాజగోపాల్ రెడ్డికి ఘాటు అల్టిమేటం జారీ చేశారు. మంత్రి పదవి, కాంట్రాక్టులు రాలేదన్న కారణంతో పార్టీని, ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీలో ఉండాలనుకుంటే ఉండాలని, లేదంటే కాంగ్రెస్‌ను వీడాలన్నారు.
తెలంగాణ
'ఇబ్బంది ఉంటే పార్టీ నుండి వెళ్లిపోవచ్చు'


