గత యూపీఏ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. పాలసీ వైఫల్యాల వల్ల భారత అభివృద్ధి మందగించిందని అన్నారు. పాత పాలసీలను తమ ప్రభుత్వం మార్చేసిందని తెలిపారు. భారత్.. ఒకప్పుడు ఫ్రాజైల్-5 ఎకానమీస్‌లో ఒకటిగా ఉండేదన్నారు. ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా మారిందన్నారు. గత అక్టోబర్‌లో భారత ఎగుమతులు 50 బిలియన్ డాలర్లకు చేరిందని మోదీ వెల్లడించారు.
వార్తలు
గత యూపీఏ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు


