ఢిల్లీలో ఫిక్కీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికాన్ని భారత్ జయించిందని అన్నారు. 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. 12 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. భారత పురోగతికి ప్రపంచం సాక్షిగా నిలుస్తోందని వెల్లడించారు. గత ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో విఫలమైందని మోదీ విమర్శించారు.
వార్తలు
పేదరికాన్ని భారత్ జయించింది: ప్రధాని మోదీ


