TG: MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానం రిపోర్ట్ అడిగింది. దీంతో రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల వీడియోలను పంపించినట్లు సమాచారం. కాగా నిన్న అన్నీ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని.. తనపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశాడని MLA ఆరోపించిన విషయం తెలిసిందే.
వార్తలు
MLA కోమటిరెడ్డిపై అధిష్టానానికి TPCC చీఫ్ ఫిర్యాదు!


