JGL: గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సింగిల్ విండో ఏర్పాటుతో రైతులకు వ్యవసాయ సంబంధిత సేవలు చేరువ కానున్నాయన్నారు.
వార్తలు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం


