హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీ తలారి రంగయ్య హౌస్ అరెస్ట్

ATP: మాజీ ఎంపీ తలారి రంగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురంలోని ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరించి, ఇంటి గేటు వద్ద పహారా కాశారు. శింగనమల వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తలారి రంగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.