హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు బీ ఫారాలు అందజేత

కృష్ణా: అవనిగడ్డ మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు టీడీపీ తరపున ఇవాళ బీ ఫారాలు ఇచ్చారు. మోపిదేవి ఎంపీపీగా నందిగం శంకరరావు, ఘంటశాల ఎంపీపీగా తుమ్మల వరలక్ష్మి, అవనిగడ్డ వైస్ ఎంపీపీగా గుంటూరు విజయలక్ష్మి, కోడూరు వైస్ ఎంపీపీగా మద్దాల ప్రియాంక, చల్లపల్లి వైస్ ఎంపీపీగా మోర్ల శివలకు ఇచ్చారు.