NTR: విజయవాడ మేయర్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబేడ్కర్ కళావేదిక వేదిక కానుంది. ఈ నెల 23న ఉ. 11 గంటలకు వంగవీటి రాధ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ మేయర్, 86 మంది కార్పొరేటర్లు కూడా ప్రమాణం చేయనున్నారు. VMC కౌన్సిల్ హాల్లో స్థలాభావం కారణంగా తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని బందర్ రోడ్డులోని అంబేడ్కర్ కళావేదికలో నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అంబేడ్కర్ కళావేదికలో మేయర్ ప్రమాణ స్వీకారం!


