హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలిపోగు వారి వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి మండిపల్లి

అన్నమయ్య: రాయచోటిలోని PCR కళ్యాణ మండపంలో జరిగిన నిరంజన్ కుమార్ వివాహ వేడుకకు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.