WG: ఉండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఉండి ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు పాల్గొననున్నారు. అలాగే ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ ఆయన పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్
ఎంపిటీసిల ప్రమాణ స్వీకారోత్సవానికి డిప్యూటీ స్పీకర్


