PDPL: రానున్న వేసవి మరియు ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కమాన్ పూర్ మండలం నాగారం గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ అధికారులు బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సర్పంచ్ పొనగంటి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో మిషన్ భగీరథ అంతర్గత సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రణవ్, పాల్గొన్నారు.
తెలంగాణ
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు


