RR: జాతీయ గ్రంథాలయ 59వ వారోత్సవాల్లో భాగంగా నేడు షాద్‌నగర్ గ్రంథాలయంలో చదరంగం పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను గ్రంథాలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఛైర్మన్ మదన్మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా పోటీలలో 15 ఏళ్లలోపు ఉన్నవారు పాల్గొనవచ్చు అని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం గ్రంథాలయాన్ని సందర్శించాలని ఆయన వెల్లడించారు.
తెలంగాణ
నేడు షాద్‌నగర్ గ్రంథాలయంలో చెస్ పోటీలు


